అనువాదములు:
మిగితా పేజీలు
|
THIS PAGE HAS BEEN MOVED
If you are not redirected to its new location in a few seconds, please click here
DON'T FORGET TO UPDATE YOUR BOOKMARKS!
శిక్షణ విభాగములు
అనువాదకులు: సరస్వతి కాజ
శిక్షణ విబాగములలో మూల అక్షర పాఠాలు, నమూన దరకాస్తులు(ఫారములు), చిన్న కార్ఖానా/వర్క షాపుల కోరకు
చిన్నకరపత్రాలు, మరియు శిక్షితులకు నోట్సు కలవు. ప్రతి ఒక్క విబాగములో ఒక్క విషయము
గురించే ఉండును. ఒక్క విబాగములో వేరు వేరు పాత్రదారులు లేక వేరు వేరు ఉద్దేశ్యముల కొరకు
వేరు వేరు పత్రాలు ఉన్నవి.
మొదటి ఇదు విబాగములలో పరిచయ కార్ఖానా/వర్క షాపులలో వాడుటకు చిన్నకరపత్రాలు కలవు. శిక్షకుడు
నోట్సు తప్ప మిగతావన్ని ఒక పత్రములో ఇమిడి ఉన్నవి. సమన్వయ కర్తల
కరపత్రము.
పరిచయ విభాగములు (చిన్నకరపత్రములు):
మద్యస్త విభాగములు:
- సమాజము శక్తివంతము చేయుటకు మూల సూత్రములు, సామాజిక పేదరిక పోరాటమునకు కారణములు;
- సమన్వయ పరచడం, సమాజ చలనము మరియు ఏర్పాటు చెయ్యటం కార్యాచరణ కొరకు నైపుణ్యములు;
- వెల నిశ్చయించుట, సమాజము స్వయముగా దాని వెల నిశ్చయించుటకు ఉత్తేజింప చేయుట ;
- నిర్వహణ శిక్షణ, ప్రభావంతముగా మరల ఏర్పాటు చేయుటకు శిక్షణ విధానముగా;
- మేధో మధనము, సమూహములో అందరూ కలసి నిర్ణయము తీసుకునేందుకు ఒక శిక్షణ ప్రక్రియ;
- భాగస్వామ్యపు నిర్వహణ, ఒక ప్రభుత్వేతర సంస్థ, ఒక ప్రణాలిక, లేక ఒక సంస్థ నడుపుట;
- లింగము, ఎరుగుదల పెంపొందిచుటకు మరియు లింగ సమతుల్యం కొరకు యుక్తులు;
- సామాజిక ప్రణాళిక యోచన, ఒక సామాజిక ప్రణాళిక రూపొందించుటకు భాగస్వామ్యపు విధానములు;
- సామాజిక వనరులు, గుప్తంగా ఉన్న వనరులు గుర్తించి మరియు అప్పుడప్పుడు విడుదల చేయుటకు;
- ఆదాయము ఉత్పత్తికి మూల సూత్రములు, పేదరిక పోరాటము లేక పేదరికము తగ్గించు కార్యక్రమములో ఏమి ఉన్నది;
- అప్పులు ఇచ్చే సంస్ధ లేక బ్యాంకు నిర్మాణము, అప్పులు ఇవ్వటానికి మార్గం చూపే ఒక సామాజిక సంస్ధ;
- చాలా చిన్న వ్యాపార శిక్షణ, చిన్న పరిమాణ వ్యాపార వ్యక్తులకు కావలసిన నైపుణ్యములు;
- సమాజముల శక్తివంతము అంచనా చేయుట, సమాజముల శక్తి అభివృధి ఎలా పర్యవేక్షించాలి;
- పర్యవేక్షణ మరియు మూల్యాంకనం, పురోగతి గమనించుట మరియు విశ్లేషించుట;
- నివేదిక వ్రాయటము, ఎలా, ఎందుకు, ఎవరి కొరకు నివేదికలు వ్రాయాలి;
- శిక్షణ విధానములు, సాధనములు వాడటము;
మరి కొన్నివిభాగములు:
- సమన్వయ కార్యక్రమము నిర్వహణ, ప్రక్రియ అసాధారణమైన స్వభావములకు సంబంధించిన విషయములు;
- సామాజిక పరిశోధన, సమాజము యొక్క సాంఘికమైన చలనరాసులు, సమాజము శక్తివంతము చేయుటకు విలువైన సమాచారము పొందాలి;
- నీరు మరియు సమన్వయ కర్త, సమాజము ఎప్పుడు పరిశుభ్రమైన త్రాగే నీరు కోరు కుంటుంది;
- అస్థూల అభివృధి; సమాజము ఎప్పుడు అనుకూలంగా వాదించడం ఎంచు కొనును, పౌరుల సమాజము, సాంఘికమైన పని, స్త్రీ జననేంద్రియ అంగ వైకల్యము, హెచ్ఐవి(HIV) ఎఅడస్(AIDS);
- ప్రయోజనాత్మక అక్షరాశ్యత, ఆచారములు పాటించని వ్రాయుట మరియు చదువుట నేర్చుకొను విధానములు ; ఒక ప్రయోజనాత్మక, ఉపయోగపడు మరియు ప్రస్తుతాంశానికి సంబంధించిన కార్యక్రమము రూపొందించుట;
- తాహతు అభివృధి, ఎలా ఒక సంస్థను శక్తివంతము చేయవచ్చు; ప్రభుత్వేతర సంస్థ(NGO) లేక సంస్థ పై శక్తివంతము చేయు విధానము వాడుట ;
- అనుకూలమైన పరిసరాలు, సమాజములను ఎవరి పైన ఆధార పడకుండ ప్రోత్సహించటము; రాజకీయ మరియు పాలన స్థితి గతులు వాళ్ళను శక్తివంతము చేయుటలో ప్రభావం చూపును;
- విపత్తు నుండి ప్రగతి, దాతృత్వము నుండి శక్తివంతముగా మార్చుట - ఆకస్మిక దుర్ఘటన తరువాత దాని సహాయమునకు వాడిన కార్యక్రమమును మార్చుట.
సామాజిక శాస్త్ర విభాగములు:
నిర్మాణములో ఉన్న విభాగములు:
––»«––
పరి పూర్ణమైన విభాగములు : వెల నిశ్చయించుట, సామాజిక పరిశోధన, సమాజ శాస్త్ర పరిశోధన
పరి పూర్ణమైన విభాగములు: అస్థూల అభివృధి, ప్రయోజనాత్మక అక్షరాశ్యత, లింగ సమతుల్యం
పరి పూర్ణమైన విభాగములు: సామాజిక ప్రణాళిక యోచన, ప్రణాలిక వనరులను చేకూర్చు కోవటం
పరి పూర్ణమైన విభాగములు: శక్తివంతము చేయుటకు మూల సూత్రములు, తాహతు ప్రగతి, సమాజముల శక్తివంతము అంచనా చేయుట
పరి పూర్ణమైన విభాగములు: భాగస్వామ్యపు నిర్వహణ, నిర్వహణ శిక్షణ, సమన్వయము నిర్వహణ
పరి పూర్ణమైన విభాగములు: ఆదాయము ఉత్పత్తి,అప్పులు ఇచ్చే సంస్ధ/బ్యాంకు, అతి చిన్నవ్యాపారం శిక్షణ
ఆదార విభాగములు: పర్యవేక్షణ మరియుమూల్యాంకనం, పర్యవేక్షణ పై కరపత్రము, నివేదిక వ్రాయటము
© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె వెబ్ రూపకర్త: లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2010.03.24
|