మొదటి పెజి


అనువాదములు

Arabic
Bahasa Indonesia
Bengali
Bulgarian
Català
Chinese
Deutsch
English
Español
Filipino
Francais
Galego
Greek
Hindi
Italiano
Japanese
Malay
Polski
Português
Romãnã
Russian
Thai
Tiếng Việt
Urdu

వేరే రూపకాలు:

టెక్స్ట్
పవర్ పాయింట్

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు


THIS PAGE HAS BEEN MOVED
If you are not redirected to its new location in a few seconds, please click here
DON'T FORGET TO UPDATE YOUR BOOKMARKS!

సంఘాన్ని ఏర్పాటు చెయ్యటం

కార్య సాధనకు తయారు చెయ్యటం

బై ఫిల్ బార్ట్లే, పిహెచ్ డి

అనువదించినది రాజేష్ కాల్వ


భాగ పరిచయం ( హబ్)

సంఘాన్ని ఏర్పాటు చెయ్యటం భాగములో పొందు పరచిన పత్రాలు

సరైన కార్య సాధన కోసం సంఘాన్ని ఏర్పాటు చెయ్యటం ఎలా

చాల మంది మేధావులు మరియు శిక్షకులు అంటారు తరగతి గదుల్లో, ఉపన్యాసాలు, పుస్తకాలు చదవటం కన్నా స్వయంగా చేయటం ద్వారా శిక్షణ పొందువారికి ఎక్కువ ఫలితాన్ని లభిస్తుంది అని .

మీరు సంఘ కార్య నిర్వాహకుడు కావలసిన నైపుణ్యంతో మరియు చక్కగా వ్యవహరించి శక్తి వంతము కావాలి అని అనుకుంటారు. ఈ భాగం మీకు చూపిస్తుంది ఎలా కార్యం మరియు శిక్షణ జోడించాలో.

సంఘ మొత్తంతో, మీరు నిర్వహకుడుని ఏర్పాటు చెయ్యండి. (శిక్షణ తో ఏర్పాటు చూడండి). దానికి వేరే పేర్లు కలవు ఉదా. CBO అధికారి (సంఘం ఏర్పాటు కమిటి ), ఏర్పాటు కమిటి, అభివృధి కమిటి. ఆ తరువాత ఈ నిర్వాహకుడి తో మీరు సంఘం లో ఉన్న స్థితి గతులు (సమస్యలు మరియు వనరులు కలిపి ) వివరంగా ఒక భాగ స్వామపు విశ్లేషణను తయారు చేసుకోండి.

మీరు మేధో మధన పద్దతుల ద్వారా, కమిటి కార్య ప్రణాళిక ఎలా తయారు చేసుకోవాలో చూపించాలి. మీరు ఆ తరువాత కార్య నిర్వహణ అధికారిని సమాజంలో గమనించిన అంశములను ప్రవేశపెట్టెల తోడ్పాటు నివ్వండి. ఆ తరువాత మళ్లీ మేధో మధనం పద్దతులను ఉపయోగించి, సమాజం కార్య ప్రణాళిక ను మార్పులు చేసి (అవసరమైన చో) మరియు ఆమోదించును.

మీరు ఆధారపడడం వల్ల కలుగు ఆపద హెచ్చరించి బయట వనరులు (అభ్యర్దించు నైపుణ్యం) వారు ఎలా అడగాలో వారికి వివరించండి.

మీరు వారికీ పర్యవేక్షణ యొక్క ప్రాధాన్యం గురించి శిక్షణ ఇచ్చి వారికి దాన్ని అమలు చెయ్యటానికి వారికి వారే నిర్ణయం తీసుకొనేలా చేయండి. చివరగా మీరు వారి చర్య కార్య సాధనకు తయారు చెయ్యటంలో సహాయం చెయ్యండి;

––»«––

సంఘ కూడిక; ప్రణాళిక రూప కల్పన


సంఘ   కూడిక;  ప్రణాళిక రూప కల్పన


ఈ వెబ్ సైట్ నుంచి మీరు వచనాలు కాపీ చేస్తే, దయ ఉంచి రచయతను గుర్తించి
మరియు దీనితో అనుసంధించండి www.scn.org/cmp/

© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ డిజైన్ బై లౌర్దేస్ సదా
––»«––
చివరగా మార్చబడిన సమయం: 2010.04.04


 హోం పేజి