అనువాదములు:
ఇతర రూపకాలు :
మిగితా పాజీలు
|
THIS PAGE HAS BEEN MOVED
If you are not redirected to its new location in a few seconds, please click here
DON'T FORGET TO UPDATE YOUR BOOKMARKS!
వెల
నిశ్చయించుటలో పాల్గొనుట
అనువాదకులు:
నిరుపమ ప్రతాప రెడ్డి
విభాగ
కేంద్రము యొక్క పరిచయము
పిఏఆర్/పిఆర్ఏ విభాగములో ఉన్న పత్రాలు లేక పత్రములు
ఈ వాదముతో సంభంధం ఉన్న ఇతర పత్రాలు లేక పత్రములు:
ఒక
పల్లెటూరు గాని లేక మన చుట్టుప్రక్కల
ప్రదేశము యొక్క వెల నిశ్చయించుటకు
ఒక సంఘమును ఉత్తెజింప చేయుట ఎలా:
అవసరములు, వనరులు, ఆస్తులు మరియు
అప్పులు తెలుపు పటము మరియు పట్టిక
ఈ
వెబ్ సైట్ లో వున్న ఇతర శిక్షణా
ప్రతుల వలె ఈ భాగము కూడా కార్యకర్తలను,
వారి శిక్షకులను, సమన్వయకర్తలను,
కార్యనిర్వహణాధికారులను ఉద్దేశించి
రాయబడినది.
పిఆర్ఎ
పిఎఆర్ మరియు వెలనిశ్చయించుటలో
పాల్గొనుట మీద చాలా పత్రాలు లేక
పత్రములు దొరుకును. కాని ఈ వెబ్
సైట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఆ దొరుకునటువంటి
సమాచారమును తిరిగి పొందుపరచుట
కాదు. దొరుకునటువంటి సమాచారమునకు
ప్రయోగముల తాలూకు వివరములు, సమాజములో
జరిగిన కొన్ని సంఘటనల విశ్లేషణ,
సభలలో చర్చించబడిన ప్రతుల వివరములు,
తాత్విక వాదములు మరియు విద్యావంతుల
యొక్క విశ్లేషణలు జోడించడము ఈ వెబ్
సైట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఇక్కడ
ముఖ్యముగా కావలసింది నేర్పు, కొన్ని
పద్ధతుల పట్ల అవగాహనా, మరియు ఈ పద్ధతిని
పాటించడానికి కావలసిన సూత్రాల
పట్ల అవగాహన.
ఒక
సంఘము కలిసికట్టుగా ఈ వెల నిశ్చయించుట
పద్ధతిలో ఎలా పాల్గొనాలి అన్న సూచనల
యొక్క సమాహారము ఈ భాగము యొక్క ముఖ్య
పత్రంలో పొందుపరచబడినది, వెలనిశ్చయించుటలో
పాల్గొనుట.
మీరు ఆ పత్రమును తప్పకుండా చదవవలెను
మరియు సంఘాన్ని బలోపేతం చేయటానికి
,వెల నిశ్చయించునప్పుడు మీరు ఆ పత్రమును
ఒక ప్రామాణికంగా పాటించాలి.
ఈ
భాగము యొక్క ఉప పత్రాలు ఏవైతే ఆ
ముఖ్య భాగానికి తోడ్పదతాయో అవి: పటము
మరియు పట్టిక,
ఈ కర పత్రం కార్యకర్తలను ఉద్దేశించి
రాయబడినది. వెల నిశ్చయించుట లో పాల్గొనుట
అను పద్ధతిని సులభతరము చేయుట, ఈ
పనిని సులభతరము చేయు వారికి లేక
సమన్వయకర్తలకు, ఈ
పద్ధతిని నిలుపుట ఎలా,
ఇది కార్య నిర్వహణ అధికారులకు మరియు
సమన్వయకర్తలకు (కార్యకర్తలకు కూడా)
మిక్కిలి ఉపయోగపడు విశ్లేషణ, ఎందుకంటే
ఈ విధానమును తప్పైనటువంటి విశ్లేషణలనుండి
కాపాడుకొనడానికి ఆ పుట ఉపయోగపడుతుంది, ఈ
పద్ధతిని సులభతరము చేయు వారికి
శిక్షణ ఇచ్చుట
,
ఈ పుటలో ఉన్న సమాచారము సమన్వయకర్తలకు
కార్యకర్తలకు శిక్షణ ఇచ్చు వారికి
బాగా ఉపయోగపడు విశ్లేషణ.
ఈ
భాగము సమాజమును ఉత్తెజింప చేయుట
ఎలా అనే అంశము పైన కేంద్రికరించబడినది.
ఈ భాగము ఇదే విషయము మీద ఉన్న ఇతర
శిక్షణ పత్రాలు మరియు ఇతర భాగములతో
ఈ అంశము పైన సంబంధము కలిగి వుంటుంది.
చివరకు ఈ వెబ్ సైట్ లో ఉన్న అన్ని
భాగములు కలిపితే సమాజములో ఉన్న
అట్టడుగు వర్గాలను ఎలా శక్తి వంతము
చేయాలి అనే అంశము మీద ఒక సమగ్ర సమాచార
పత్రిక తయారవుతుంది.
కొన్ని
ఇతర ప్రతులకి ఈ భాగముతో దగ్గర సంబంధం
వుంది. అవి ఏమిటంటే:
పాల్గొనుట,
రచయిత బెన్ ఫ్లెమింగ్, పిఆర్ఎని
పంచుకొనుట
రచయిత
కమల్ ఫుయాల్, మరియు
పిఎఆర్
యొక్క విశ్లేషణ
రచయిత దోరీన్ బోయ్ద్.
పిఆర్ఎ
మీద ఉన్న శిక్షణ ప్రతులను ఈ వెబ్
సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు http://pcs.aed.org
లేదా
ఈ వెబ్ సైట్లో నుంచి కొంత సమాచారము
పొందగలరు www.eldis.org
––»«––
సాంఘిక
పట్టిక తయారు చేయుట:
వెబ్ సైట్ నుంచి సమాచారము కాపీ చేసినచొ రచయితల గురించి సమాచారము అందులో పొందుపరచగలరు మరియు దానిని తిరిగి ఈ వెబ్ సైట్కి లింక్ చెయ్యగలరు www.scn.org/cmp/
ఎవరు ఎదిరించని దారులలో వెళ్ళటం మూలంగా అన్ని నదులు కొంత మంది మనుషులు వంకరగా తయారవుతారు
© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––చివరగా మార్చబడిన తేది: 2010.6.13
|