మొదటి పెజి


అనువాదములు:

Arabic
Bahasa Indonesia
Bulgarian
Català
Cebuano
Chinese
Deut
English
Español
Ewe
Farsi
Filipino
Français
Galego
Greek
Gujarati
Hindi
Italian
Kinyarwanda
Kiswahili
Malay
Polski
Português
Punjabi
Romãnã
Sindhi
Somali
Ruso
Tiếng Việt
Urdu

ఇతర మాధ్యములు:

టెక్సట
పవర పాయింటు

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

సిద్ధము కావటము

ఉత్తేజ పరిచే నాయకునికి సూచనలు

బై ఫిల్ భర్ట్లె, పిహెచడి

అనువాదము సరస్వతి


హబ్ అంశము యొక్క పరిచయము

సిద్ధము కావటము అంశము తో పాటు ఉన్న పత్రములు

మిమ్మల్ని సమాజమును ఉత్తేజ పరిచే నాయకుడిగా సిద్ధము చేసు కోవటము

సమాజములో స్వయం అభివృద్ధి సహాయము ఉత్తేజ పరిచే ముందు, మిమ్మల్ని మీరు సిద్ధము చేసు కోవాలి.

మీ లక్ష్యముల పరిజ్ఞానము మీకు స్పష్టముగా ఉండాలి; మీకు మీ లక్ష్య సమాజము గురించి తెలియాలి; దానికి కావలసిన నైపుణ్యములు మీకు ఉండాలి; మీరు ఉత్తేజ పరిచటానికి, మూల సిద్దాంతములను అర్ధము చేసు కోవాలి.

ఇవ్పుడు దినచర్య పుస్తకము మొదలు పెట్టుట మొట్ట మొదటి కార్యము.

దానికి ఒక చౌకైన బడి నోటు పుస్తకము చాలు.

మీకు కోరిక ఉండ వచ్చు నాలుగు నోటు పుస్తకములు వాడి వాటికి ఈ పేర్లు ఇవ్వ వచ్చును కదా అని: (1) లక్ష్యములు మరియు సిద్దాంతములు; (2) లక్ష్య సమాజము; (3) ఉత్తేజ పరచటానికి నైపుణ్యములు, మరియు (4) దినచర్య పుస్తకము.

అయినప్పటికి, మిమ్మల్ని మీరు ఎలా ఏర్పాటు చేసుకో తలచిన, జరిగే వన్ని వ్రాయటము, నోట్సు తయారు చేయటము ముఖ్యమైనది .

చదివే వాడిని మనస్సులో పెట్టు కొని వ్రాయండి.

ఈ అంశము మీరు సిద్ధము అవటానికి కావలసిన విషయాల గురించి తెలియ చేయును. అయినప్పటికి "ఒకేసారి అంతా" సిద్ధము అవ్వొచ్చు అని అనుకోవద్దు.

ఉత్తేజ పరిచే నాయకులైన మనము యెడతెగకుండా, ఈ అధ్యాయములో పేర్కొనిన విషయాల గురించి అంతకంతకు నేర్చుకోవాలి.

ఇది ఒక అంతులేని process, ఒక వేళ మీకు అంతా తెలుసు అనుకుంటే పరాజయము తప్పదు.

––»«––

:శిక్షణ సమావేశము



ఈ సైటు నుండి కాఫి చేసినచో, దయచేసి
www.scn.org/cmp/ ను, రచయితల పేరులను పేర్కొనుము

© గ్రంధప్రచురణహక్కు 1967, 1987, 2007: ఫిల్ భర్ట్లె
వెబ్ డిసైన - లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన: 2009.04.30

 హోమ పేజి