మొదటి పెజి
సిద్ధము కావటము


అనువాదములు:

Arabic
Bulgarian
Cebuano
Chinese
Deutsch
English
Español
Filipino
Français
Galego
Hindi
Italiano
Kiswahili
Malay
Português
Punjabi
Russian
Somali
Tiếng Việt
Urdu

ఇతర మాధ్యములు:

టెక్సట
పవర పాయింటు

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

బైట వనరులు

లోపల మరియు వెలుపల వనరులు సమానముగా వాడటము

బై ఫిల్ భర్ట్లె, పిహెచడి

అనువాదము సరస్వతి



శిక్షణ పాంప్లెట

ఆ సమాజము బైట సహాయుము పై ఆధారపడి స్వశక్తి పై విశ్వాసము కోల్పోవక ముందు, బైట సహాయుము ఎంత రావొచ్చును ?

ఉత్తేజ పరిచే నాయకుడిగా, మీకు సమాజము వెలుపలి నుండి వచ్చే వనరులు మరియు లోపల నుండి వచ్చే వనరులు సమానముగా వాడటము కష్టము అనిపించ వచ్చును.

మీరు మరియు సమాజము కార్యనిర్వాహకులు బైట వనరులు సమాజములోకి తేవటానికి బహు ఒత్తడికి గురి అవుతారు.

సమాజము సభ్యులు స్వీకరించాలి అని ఉన్నప్పుడు, ధాత సంస్థలు సహాయుము చేయాలనుకుంటారు.

అయినప్పట్టికి, మీకు తెలుసు, బైట వనరులు లోపలకు తేవటము ఆదారపడే జబ్బుకు తోడ్పడును మరియు స్వశక్తి పై విశ్వాసము మరియు స్వయం సంరక్షణ ప్రాప్తి తగ్గును.

అయినను బైట వనరులు వాడుట శక్తి సామర్థ్యము అత్యధికము చేయుటకు మార్గములు, మహమ్మద మరియు త్రాడు కథ ఉదాహరణము స్ప్టష్టము చేయును. (కథలు చెప్పటము చూడండి).

ఒక వేళ మీరు బైట ధాతను నైపుణ్య శిక్షణకు, వ్యవహార దక్షత శిక్షణకు, మరియు ఉత్తేజ పరచటానికై, కొద్ది ఖర్చులు అమర్చుటకు ఒప్పించ్చి,ఆ సమాజమునకు దాదాపు వాళ్ళ నిర్మాణపు వనరులు వాళ్ళ వద్ద నుండే పొందుటకు సహకరించిన, మీరు వాళ్ళ స్వశక్తి పై విశ్వాసము మరియు స్వయం సంరక్షణకు తోడ్పడుతారు.

ఒక వేళ మహాత్మడైన ప్రవక్త, బిచ్చగాడికి ఆహారము మాత్రమే ఇచ్చిన యెడల , అతను బిచ్చగాడికి బిచ్చగాడుగా ఉండటానికి శిక్షణ ఇచ్చినట్లు;దానికి బదులు సలహ మరియు పెట్టుబడి ఇచ్చిన యెడల, బిచ్చగాడికి స్వశక్తి పై విశ్వాసము పైంచుటలో తోడ్పడినట్లు.

ఈ వెబ సైటు మీకు బైట వనరులు పొందటానికి సహకరించును, యోచనలు లో ఉన్నట్లు, అది మీకు సఫలమైన యోచనలు తయారు చేయటానికి మార్గము చూపును.

శక్తిగల పరికరము లాగ(ఉదాహరణనకు నిప్పు), ఈ నైపుణ్యములను దుర్వినియేగము చేయ వచ్చును, ముందు ముందు పేదరికమునకు చేర్చవచ్చను కూడ.

సరియైన గమ్యమునకు వాడవలెను.

––»«––

© గ్రంధప్రచురణహక్కు 1967, 1987, 2007: ఫిల్ భర్ట్లె
వెబ్ డిసైన - లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన: 2009.04.30


 హోమ పేజి
కార్య సన్నాహము