అనువాదములు:BulgarianCatalàCebuanoChineseEnglishEspañolEweFilipinoFrançaisGalegoGreekGujaratiHindiItalianoKiswahiliMalayPolskiPortuguêsPunjabiRussianSindhiSomaliTiếng ViệtUrduఇతర మాధ్యములు:టెక్సటపవర పాయింటుమిగితా పాజీలువిభాగాలుస్థల పటములుముఖ్యమైన పదాలుసంప్రదించ వలసిన చిరునామాఅవసరమైన పత్రాలుఅవసరమైన అనుసందానములు |
మీకు కావలిసిన నైపుణ్యములు తెలుసుకొనండిమీరు ఏమి తెలుసు కోవాలి మరియు ఎలా చేయాలి?బై ఫిల్ భర్ట్లె, పిహెచడిఅనువాదము సరస్వతిశిక్షణ పాంప్లెటఉత్తేజ పరిచటానికి కావలిసిన నైపుణ్యములుఉత్తేజ పరిచటానికి కావలిసిన నైపుణ్యములు నేర్చు కొనుట మహా కష్టమైనది కాదు, కాని మహా శక్తివంతమైన పరికరములు కావచ్చును. వాటిని దుర్వినియెగ పరచ వచ్చును. దీనిని తాళం కమ్మరి నైపుణ్యములతో పోల్చ వచ్చును. తాళం కమ్మరి ఎంతో అవసరమైన మరియ విలువైన సేవలు అందించును, కాని వాటిని దొంగతనము చేయుటకు, తప్పుగా పగుల కొట్టుటకు, తప్పుగా ప్రవేశించుటకు దుర్వినియెగ పరచ వచ్చును. మీరు ఉత్తేజ పరిచే నైపుణ్యములు నేర్చుకొనుచు, సమాజమును దెబ్బ తీసే మీ స్వలాభమునకు కాకుండ సమాజమునకు మేలు చేయటాని వాడండి. మీ లక్ష్య సమూహము, మెత్తము సమాజము కావున, మీకు అన్నిటి కన్న కావలిసిన నైపుణ్యములలో ముఖ్యమైనది మాట్లాడే సామర్థ్యమునకు సంభందించినది. మీరు మంచి వక్త (బహిరంగముగా ప్రసంగించటము) అవటము నేర్చు కోవాలి, కాని ఏదో ఒక రకము వక్త కాదు. ఎలాంటి రకము బహిరంగముగా ప్రసంగించటము మీకు తెలియాలంటే, అన్నిసులభముగా చేయటానికి మరియు నాయకత్వము వహించటానికి కావలసిని. మీరు సమూహము నుండి విశేషములు, నిర్ణయములు, ఎలా రాబట్టాలో నేర్చు కోవాలి. దానికి మీకు మీ లక్ష్యముల పూర్తి అవగాహన మరియు, ప్రజల ముందు ఉన్నప్పుడు సడలించిన దైర్యము ఉండాలి. మీరు బోధనలు, ఉపన్యాసములను, గుర్తించ కలగి, వాటి నుండి తప్పించు కోగలగాలి. ఉత్తేజ పరిచే నాయకునికి కావలిసిన నైపుణ్యములు : బహిరంగముగా ప్రసంగించటము, ప్రణాళికలు ఏర్పాటు చేయటము, వ్యవహార దక్షత, గమనించుట, విశ్లేషించుట, మరియు లిఖించుట. అన్నిట్టి కన్నా ఉత్తమమైన నేర్చుకొను విధానము స్వయముగా నేర్పుకొనుటే. మీరు నిజాయితి, ఉత్సాహము, నిశ్చయమైన, సహనము, ఓర్పు, ఉత్తేజపరిచే స్వగుణములు కూడ పెంపొందించు కోవాలి. మీరు వేరొకరు మాట్లాడుతునప్పుడు వాళ్ళను విని ఎలా అర్ధము చేసు కోవాలో తెలుసు కోవాలి . ఆ విశేషములు/సమాచరములు యధార్ధమైనవని నిశ్చయ పరచటము ఎలాగో మీకు తెలియాలి. మీకు ఆలకించేవాడికి విషయము ఆసక్తికరముగా స్పష్ట పరిచటము తెలియాలి. మీరు బోధకుడి లాగ బోధించ కూడదు, మీరు రాజకీయ నాయకుడి లాగ ఉపన్యాసములు ఇవ్వ కూడదు ; మీరు ప్రొఫెసరు లాగ ప్రసంగించ కూడదు. మీరు ఇతరులతో వున్నప్పుడు కాని, చాల మంది ముందు వున్నప్పుడు దైర్యముగా ఉండటము నేర్చు కోవాలి మరియు ఇతరులు మీద శ్రద్ద ఉండాలి. మీరు ప్రజలను ఎలా తెలుసు కోవాలో, ఎలా ఇష్ట పడాలో తెలుసు కోవాలి . మీరు స్వార్థపరుడు, గర్విష్ఠి, అహంకారి, పొగరుబోతు కాకుండ ఉండటము ఎలాగో తెలుసు కోవాలి. మీకు వ్యంగ్యము, దభాయుంపు, నిరంకుశము లేకుండ చర్చను ఎలా కొనసాగించాలో తెలియలి. ఇవి మీకై మీరు నేర్చు కొనండి. మీరు ఈ నైపుణ్యములు చేయటము ద్వార నేర్చు కొంటారు(టెక్సట పుస్తకము చదివినంత మాత్రమున కాదు ). ఒక వేళ మీరు సమాజభివృద్ధి తరగతి లోకి వెళ్ళి కూర్చొని నోట్సు తీసుకొన్నా మీకు ఉత్తమమైన శిక్షణ రాదు. ముందు మీరు మీ తోటి విధ్యార్ధుల ముందు అభ్యాసము చేయ వలెను, ఆ తరువాత సమాజ సమూహము ముందు. శిక్షణ విధానములు చూడండి. మీరు సమాజ కార్యనిర్వాహక సమితిలను ఏర్పాటు చేస్తారు కనుక, మీకు కొన్ని సంఘమునకు సంభందించిన నైపుణ్యములు కావాలి. మీరు వ్యవహార దక్షత నైపుణ్యములను ఇచ్చి శక్తివంతము చేస్తారు కనుక, మీకు వ్యవహార దక్షత నైపుణ్యములు ఉండాలి. మీరు సమాజ సంఘముల ప్రణాళిక ఏర్పటు చేయటానికి వాళ్ళకు మర్గదర్శకులు కనుక మీకు కొన్ని ప్రణాళిక నైపుణ్యములు కావాలి. మీరు ఆర్ధిక దస్తావేజులు మరియు పద్దులు కచ్చితముగా, నిజాయితిగా కాపాడుటలో సమూహములకు సలహాలు మరియు మార్గము చూపుతారు కనుక మీకు కొద్దిగా గణక శాస్తము నైపుణ్యములు ఉండాలి . మీరు సమూహములకు వృత్తాంతములు వ్రాయుటలో తోడ్పుతారు మరియు మీ సొంత వృత్తాంతములు వ్రాస్తారు కనుక మీకు లిఖించుట లేక వ్రాయడము నైపుణ్యములు ఉండాలి. ఇవన్ని మీరు పని చేయటము ద్వారా నేర్చు కొనండి. మీకు భాష తొందరగా ఎలా నేర్చుకోవాలో తెలియాలి, (మాట్లాడు భాష నేర్చు కోవటానికి శ్రవణ విధానము చూడండి) మరియు సమాజములోని అనేక భాషల పరిజ్ఞానము కలిగి ఉండటమో ఎలాగో తెలియాలి. ఉత్తేజ పరిచే నాయకుడిగా విజయవంతము కావాలి అంటే, మీకు పారిభాషికమైన నైపుణ్యముల కన్న, కొ్న్ని స్వకీయమైన స్వభావములు అవశ్యము. (శిక్షణ పాంప్లెటులు చూడండి: ఉత్తేజ పరిచే నాయకుడిగా అవటము మరియు ఉద్యోగ వివరణము). మీ కీర్తి మీకు అన్నిట్టి కన్నా బలమైన ఆస్తి. ఒక వేళ మీరు నిజాయితి వంతులు , రాజ తంత్రజ్ఞుడు, న్యాయమైన, కష్టజీవి, నీతియైన, పరిశుద్దమైన జీవనము కలిగిన,ఓర్పు గల, ఉత్తేజపరిచే, వినయముగల , మరియు సూటిగా వెళ్ళే బోళా మనిషి అని పేరు ఉంటే అది మీకు ఉత్తేజ పరిచటానికి తోడ్పడును. ఒక వేళ అది మీరు కాని యెడల మీరు వేరే ఉద్యోగము చూసుకోండి. ––»«––© గ్రంధప్రచురణహక్కు 1967, 1987, 2007: ఫిల్ భర్ట్లె
––»«–– |
హోమ పేజి |
కార్య సన్నాహము |