మొదటి పెజి
సిద్ధము కావటము

అనువాదములు:

Arabic
Bulgarian
Catal
Cebuano
Chinese
Deut
English
Español
Ewe
Filipino
Français
Galego
Greek
Hindi
Italia
Swahili
Malay
Pashto
Português
Polski
Romãnã
Russian
Sindhi
Somali
Tiếng Việt
Urdu

ఇతర మాధ్యములు:

టెక్సట
పవర పాయింటు

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

మీ లక్ష్య సమాజమును తెలుసు కొనండి

మీ కార్యములు వలన ఎవరు లాభము పొందుతారు?

బై ఫిల్ భర్ట్లె, పిహెచడి

అనువాదము సరస్వతి


శిక్షణ పాంప్లెట

మీరు సాంఘిక పరిశోధకులు మరియు పరిశీలించి విశ్లేషించు వాళ్ళుగా ఉంటూ;  మంచి కుమ్మరికి బంకమన్ను యెక్క స్వభావము తెలియాలి

ఇంకొక సామెత మనము సమాజ అభివృద్దిలో వాడేది, "కుమ్మరికి తను వాడే బంకమన్ను గురించి తెలియాలి."  మీకు మీ సమాజమే మీ బంకమన్ను.  దానిని మీరు పోత బోసి, అభివృద్ది చేసి ఏదో ఒక విధముగా శక్తి వంతము చేయాలి.

అది చేయటానికి మీకు ఆ సమాజము గురించి బాగా తెలియాలి. (మరియు సమాజముల స్వభావము). మీరు సాధ్యమైనంత వరకు సమాజము యెక్క ఈ విషయాల గురించి చాల తెలుసు కొనవలయను సాంఘిక వ్యవస్థాపన, ఆర్ధక వ్యవస్థ, భాషలు, పఠము (చిత్ర పఠము), చిక్కు సమస్యలు, రాజకీయాలు, మరియు జీవావరణ శాస్త్రము.

మీ పరిశోధన కేవలము సంబంధము లేని వాస్తవమై విషయాల జాబితా సంపాదించటము కాకూడదు; మీరు సమాజ స్వభావము ఒక సాంఘిక పద్ధతిగా అర్ధము చేసుకొనుటకు వాటిని పరిశీలించి విశ్లేషించ వలెను. (సమాజము అంటే ఏమిటి ? మరియు సాంఘిక పరిశోధన) చూడండి .

అనేక విధములైన ఈ విషయాలకు మధ్య సంబంధము గురించి ఆలోచించండి.

మంచి ప్రారంభము చేయట ఒక పఠము తయారు చేయట. ప్రజలు ఎక్కడ నివసిస్తారు? సమాజములో ఏ వనరులు, సదుపాయములు ఉన్నవి?  (ఉదాహరణకు రహదారులు, బాటలు, నీటి సరఫరా, వైద్యశాల, బడి, ఆరోగ్య రక్షణము, బజారు మరియు ఇతర సామాజిక వనరులు మరియు సేవలు).

తరువాత మీరు సమాజ సభ్యులకు సమాజ స్థితి (వనరులు, అవసరాలు, అవకాశములు, సమస్యలు) అంచనా వేయిస్తునప్పుడు; మీరు వాళ్ళకు సమాజ చిత్ర పఠము తయారు చేయుటలో మార్గము చూపుతారు. అదే మీరు ఇప్పుడు మీ కోసము చేస్తే, తరువాత వాళ్ళతో కలిసి చేసే సిద్ధము కావటమునకు సహాయ పడుతుంది.

మీ నోట్సు దినచర్య పుస్తకములో వ్రాయండి. సమాజము యెక్క వీటిని గురించి పరిశీలంచండి: సమాజ వ్యవస్థ, ఆర్ధక వ్యవస్థ, భాష(లు), రాజకీయాలు, మానవత్వపు విలువలు, సాంప్రదాయములు మరియు వాటి పకృతి పరిసరములకు(జీవావరణ శాస్త్రము) గల సంబంధము .

అనేక విధములైన ఈ విషయములు మధ్య ఎలాంటి సంబంధము కలదో పరిశీలించి విశ్లేషించటము కొనసాగించండి.

––»«––

© గ్రంధప్రచురణహక్కు 1967, 1987, 2007: ఫిల్ భర్ట్లె
వెబ్ డిసైన - లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన: 2009.04.30


 హోమ పేజి
కార్య సన్నాహము