అనువాదములు:ArabicBulgarianCebuanoChineseEnglishEspañolFilipinoFrançaisGalegoGujaratiMalayPortuguêsRomãnãSomaliTiếng Việtఇతర మాధ్యములు:Wordపవర పాయింటుమిగితా పాజీలువిభాగాలుస్థల పటములుముఖ్యమైన పదాలుసంప్రదించ వలసిన చిరునామాఅవసరమైన పత్రాలుఅవసరమైన అనుసందానములు |
ఉత్తేజ పరిచే నాయకుడును తయారు చేయటముశిక్షణ ఇచ్చే వారికి ఉపదేశముబై ఫిల్ భర్ట్లె, పిహెచడిఅనువాదము సరస్వతిశిక్షణ ఇచ్చే వారి నోట్సుఈ అంశము శిక్షణ సాధనములుగా వాడుటఎవరు సమాజమును ఉత్తేజ పరిచే నాయకుడిగా అవ్వ గలరు ? ప్రతి ఒక్కరు సమాజమును ఉత్తేజ పరిచే మంచి నాయకుడిగా అవ్వటము సంభవము కాదు. ప్రత్యేక విషయములో శిక్షణ లేక విద్య ఉన్నంత మాత్రమున సమాజములతో పని చేయటానికి ఆయత్తము సూచించునని అనుకొన వద్దు. సాంఘిక సేవ లేక దానికి సంబంధించన విషయములో యోగ్యతా పత్రిక లేక డిఫ్లమో, తక్కవ ఆదాయము గల సమాజములను శక్తివంతము చేయుటలో సఫలత నిశ్చయ పరచదు. ఇంజినీర్లు, వ్యాపారము లేక శాస్త్రములో కాలీజులో యోగ్యతా పత్రికను పొందిన వారు, ఒక సంవత్సరము ప్రాథమిక విద్య పొందిన వారు అంతా సమర్ధమైన సమాజ సేవకులు అయినారు. వీలైనంత వరకు, సమాజ సేవకుడు అయ్యే విధానము ఎవ్వరికి వారు ఎంచు కోవాలి. ఒక వేళ మీరు కాగల ఉత్తేజ పరిచే నాయకులకు శిక్షణ ఇస్తుంటే, శిక్షణ తీసు కొనే వారికి తేలికగా రెండిటిలో ఏదో ఒక మార్గము ఎంచు కొనేటట్లు, మీ శిక్షణ కార్యక్రమము ఉండాలి. ఈ సిద్ధము కావటము అంశములో, కాగల ఉత్తేజ పరిచే వారికి, వారు చేయబోయే పని తత్వము, వాళ్ళకు కావలసిన స్వకీయమైన స్వభావములు, మరియు వారు ఎటువంటి శిక్షణ తీసుకొంటారో వెల్లడి చేసే విషయాలు కలవు. వాళ్ళు శిక్షణ కొనసాగించాలో లేదో నిర్ణయించు కొనటానికి వీలుగా పరిసరాలు తయారు చేయటానికి వాడండి. ప్రాథమిక శిక్షణ సామగ్రి: ఈ శిక్షణలో, ఈ సైటులోని మెదటి ఐదు అంశములు ముఖ్యముగా చిన్నకరపత్రములు కలిగి ఉన్నవి. అవి శిక్షణ కార్ఖానాలలో వాడుటకు తగినవి, కావున వాటి గురించి చర్చించి నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలుగా జిర్ణించుకోవాలి. అవి ఈ సైటులో ఇంకొక చోట మెత్తముగా వర్ణంచ బడిన మెదటి కరపత్రము ( ఉత్తేజ పరిచే నాయకులకు కరపత్రము ) పై ఆధార పడి ఉన్నవి. అవి వేరువేరుగా కార్ఖానాలలో చర్చించుటకు చిన్నకరపత్రములుగా విభజించ బడినవి. విషయమంతా ఉన్న పెద్ద పత్రము చదివి నేర్చు కోవాలి, అని కోరిక ఉన్న ఉన్నత విద్యర్ధులకు మీరు ఆ కరపత్రము చూడమని సలహా ఇవ్వ వచ్చును. తరువాత అంశములు ఇంకా క్లిష్టమైన విషయములతో ఉన్న పెద్ద పత్రములు కలిగినవి. ఒక్కొక కరపత్రము మెదటి కార్ఖానా లో నలుభై నిమిషముల శిక్షణ సమావేశమునకు (సమావేశమునకు ఒకే పేరు వాడి) వాడ వచ్చును. మీరు శిక్షణ ప్లాను చేసినప్పుడు బిరుదులు వాడ వచ్చును. సైటు
పఠము లో ఉన్న మెత్తము జాబితాతో మెదలు పెట్టి,మెదటి ఐదు అంశములలో ఉన్న విధముగా మీ శిక్షణ సమావేశములను ఒక క్రమములో పెట్ట వచ్చును, లేక శిక్షణ తీసుకొనే వాళ్ళ మరియు మీ అవసరాలకు తగ్గట్టుగా సవిరించు కోవచ్చును. ప్రదర్శనములు చేయుటకు , చర్చలు చేయుటకు , ఫాల్గొనుటకు వీలుగా మీరు ప్రతి ఒక్క కరపత్రము లేక మీకు నచ్చిన కొన్నిట్టిని నిర్మలముగా ఉన్న కాగితము పైకి కాఫీ చేయవచ్చను. ఆ తరువాత వాటిని ఎలా వాడు కోవాలి అని నిర్ణయించు కోవటము మీ ఇష్టము. శిక్షణ తీసుకొనే వాళ్ళకు ప్రతి సమావేశములో ప్రసంగములు, మరియు ఒక వైపు నుండి ఇచ్చే ప్రదర్శనములు చాల తక్కువ పెట్టి, "పని చేయు" విధానములు చేర్చమని మేము సిఫారసు చేస్తాము. శిక్షణ తీసుకొనే వారు చురుకుగా ప్రతి సమావేశములో ఫాల్గొనేటట్లు మీరు ఊహించి ఎన్నో పనులు కల్పించ వచ్చును, మరియు వాటి లోని చాల వాటితో పట్టీ తయారు చేసి, తరవాత శిక్షణ సమావేశములలో వాడుటకు నోట్సు అట్టి పెట్టితే మీకు ఉపయేగకరముగా ఉండును. ఏది మీకు పని చేయును మరియు ఎటుల? ఇతర అంశములలో ఉన్న సంబంధించన పత్రములు: వేరే అంశములో ఉన్న రెండు పత్రములు ఈ అంశమునకు ఉపభాగముగా వాడ తలచితే అవి ఉపయేగ పడ వచ్చును. "ఉత్తేజ పరిచే వారిగా ఉండటు" పత్రములోని "ఉత్తేజ పరిచే చక్రము" అంశము ఇక్కడ చాలా ఉపయేగకరము అవ్వవచ్చును. అది రెండు కరపత్రములుగా విభజించ వచ్చును. ఒకటి శిక్షణ తీసుకొనే వారు వాళ్ళ స్వకీయమైన స్వభావములను చూసి కరపత్రములో వివరింపబడిన కావలసిన స్వకీయమైన స్వభావముల జాబితా పట్టితో పోల్చి వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుటకు. మరి ఒకటి కార్య రంగములో ఉత్తేజ పరిచే వారు చేయవలసిన కార్యముల సులభమైన జాబితా పట్టి. రెండిటిలో ఒకటి లేక రెండు "సిద్ధము కావటము" సమావేశములో కరపత్రముగా వాడ వచ్చును. "ఉద్యోగ వివరణముల" పత్రములోని "ఉత్తేజ పరిచే నిర్వాహకము అంశము" , మరింత వివరమైన, మీకు కావలసిన యోగ్యతల వివరములు, మీ వద్ద నుండి ఆశించే పనులు మరియు బాధ్యతలను అందించును. ఆ అంశము, మరియు "ఫాల్గొనుట నిర్వాహకము " రెండు అంశములు, నిర్వాహకుడు మరియు ఉత్తేజ పరిచే వారికి మధ్య సంబంధము ఉమ్మడిగా ఉండాలి, మరియు వాళ్ళు కలిసి ఉత్తేజ పరచే వారి ఉద్యోగ వివరణము ఉత్పాదించాలి అని ప్రతిపాదించును. (దురదృష్ట వశాత్తు ఉత్తేజ పరచే ప్రతి ఒక్కరికి ఫాల్గొనుట నిర్వాహకము వహించే పై అధికారి ఉన్న ఉద్యోగము ఉండదు –– ఆ రెండు అంశముల దానిని పెంపొందించును). ఒక వేళ శిక్షణ తీసుకొనే వాళ్ళు "సిద్ధము కావటము" కరపత్రములో ఉన్న దాని కన్న ఇంకా వివరములు అడిగిన యెడల, అప్పుడు ఉద్యోగ వివరణము కరపత్రము తగినది. శిక్షణ విధానములు: ఈ సైటులో శిక్షణలో వాడటానికి నానా విధములైన శిక్షణ విధానములు వివరించుటకు ఒక పూర్తి అంశము అంకితము చేయబడినది.(శిక్షణ విధానములు) మీరు "సిద్ధము కావటము" లాంటి విషయముల మెదటి శిక్షణ కార్ఖానాలు ఏర్పాటు చేస్తునప్పుడు, శిక్షణ కార్యక్రమము మీరు ఎలా ఏర్పాటు చేయులో ఉపదేశమునకు మరియు చిట్కాల కోసము "శిక్షణ విధానములు" అంశమును చూడండి. ఈ వెబ్ సైటు అంతటా మరియు దానిలో ఉన్వ శిక్షణ కార్యక్రమములో, అతి ముఖ్యముగా విశేషించినది "పని చేయటము ద్వారా నేర్చు కొనండి". మనమందరము వేరు వేరు విధములుగా, వేరు వేరు వేగములతో, మరియు ఒక్కొక సాధనముతో లేక భాషలో వేరే దాని కన్న ఎక్కువగా నేర్చు కొంటాము. అయినప్పటికిన్ని సాధారణముగా మనము ముఖ్యముగా నైపుణ్యములు ఏదైనా పని చేయటము ద్వారా ఎక్కువగా నేర్చు కొంటాము మరియు ఎక్కువగా గుర్తు పట్టు కొంటాము, కాని ఊరికే దాని గురించి విన్నంత మాత్రమున, చూసినంత మాత్రమున కూడ రాదు. మేము మిమ్మలిని శిక్షణ కొరకు పాత పద్ధతి విడిచి మీ సొంత బుద్ధి ,ఉపఙ్ఞ, కల్పన వాడి అవసరాలు, శిక్షణ తీసుకొనే వారి స్ధితి, స్థానిక పరిసరాలను బట్టి మీ సొంత శిక్షణ యోచన చేయమని ప్రోత్సాహిస్తాము. ఒక వేళ మీరు శిక్షణ కార్యక్రమము నడుపుతుంటే, మాకు వ్రాసి మీ అభిప్రాయములు, పరిశీలనలు చర్చించమని ప్రోత్సాహిస్తాము. ఒక వేళ మీకు ఏమైన సూచనలు, ప్రతిపాదనలు ఉంటె మనము కలిసి క్రొత్త శిక్షణ సామగ్రి, సాధనములు యోచించ వచ్చును. ––»«––ఈ సైటు నుండి కాఫి చేసినచో, దయచేసి |
హోమ పేజి |
కార్య సన్నాహము |