మొదటి పెజి


అనువాదములు:

Arabic
Bahasa Indonesia
Bulgarian
Chinese
English
Español
Filipino
Français
Greek
Hindi
Italiano
Japanese
Kiswahili
Português
Romãnã
Thai
Urdu
Tiếng Việt

ఇతర మాధ్యములు:

టెక్స్ట్
వర్డ్

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

జోక్య ఉద్ధరణము

ఒక నిర్వాహకుని అనంతరం

రచయిత ఫిల్ బార్ట్లే, పీ ఎచ్ డీ

అనువాదకులు: తుంగ మెహెర్ ప్రసూనా


అధ్యాయం ఉపక్రమనిక (కేంద్రము)

ఉద్ధరణము అధ్యాయంలో ఇవ్వబడిన దస్తావేజులు

కేవలం ఒక రోజు వ్యాయమ్సాలకు వెళ్తే, కండలు పెరగవు

మొదటి అధ్యాయం లోని ప్రధాన పదములను మరియు మూల భావనలను మరల చూస్తె, మీకు "ఉద్ధరణము." పదం కనిపిస్తుంది. (ఈ పదం చాల నిఘంటువులలో కనపడదు). మనం ఎలా ఒక చోట ఉన్న దానిని అదే చోట ఉంచుతూ, దానిని ఉద్ధరూపించవచ్చు?

ఆరోగ్యాభివ్రుద్దే లక్ష్యంగా, కక్కసు నిర్మించే గమ్యంతో నడిచే ఒక సమూహం ఉద్ధరనంతో సంభందించిన ప్రస్తావములలో "కక్కసు పరిశుభ్రత, మరమ్మతు, సంరక్షణ మరియు వినియోగం ఎలా దీమాయించోచ్చు?" లాంటి ప్రశ్నల్లో ఉంటాయి.

దీని జవాబు, ప్రయోజన ఆరంభం నుంచి సామోహిక భాద్యత (సమూహం ఫాలగోనడం, నిర్నయించడం మరియు నియంత్రించడం) లో ఉంది.

సామాజిక పరివర్తన, సమూహాని బలపరచడం లాంటి సాంఘిక ప్రక్రియ తెచ్చు మీకు, ఉద్ధరణకు సంబంధించే ప్రస్తావములు అనేవి అధికంగా ఇలాంటి ప్రశ్నలలో ఉంటాయీ, "ఆ సమొహం, ఎలా తన అభివృద్ధిని స్వాధీన పరుచుకొని కొనసాగుతుంది, ఎలా తన అంచనాలు చేస్తుంది, ఎలా కొత్త ఫ్రాదాన్యతలు ఎంచుకుంటుంది ఎలా కొత్త సంపదలను వెదకుతుంది, ఎలా కొత్త చర్యలను ఉద్యోగించుతుంది, ఎలా స్వావాలంభానలో ఉన్నతి చెందుతుంది?"

మీ గమ్యాలు, సముహంయోక్క గమ్యాలు వేరే అయీన అవి సంపూర్ణము. మీకు మీ జోక్య ఉద్ధరింపు కావాలి. ఉద్ధారణం అనే ప్రశ్నకు జవాబు, మీరు ఎలా సమోహని సమీకరిస్తారనే దానిలో ఉంది.

మీ గమ్యం, తీర్మానించే కక్కసు లేదా విధ్యాలయమో లేదా వైద్యశాలనో లేదా నీరు సమకూర్చడం కాదు. మీ గమ్యం, సమర్థనీయమయీన అభివ్రుది.

ఈ అధ్యాయం, మీరు ఎలా మీ పనిని ఉద్ధరిస్తారో చూపిస్తుంది. ఈ ప్రశ్నకు జవాబు, కొంత సమీకరణ చక్ర పునరావ్రుతంలో ఉండగా, కొంత లక్షించే సాముహంలో ఉండే నిర్వాహకులను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడంలో ఉంది.

––»«––

ఉత్పాదక కార్యం; సబ్బు తయారు చేయడం:


ఉత్పాదక కార్యం; సబ్బు తయారు చేయడం

ఈ పేజ్ సైట్ నుంచి మీరు వచనాలు కాపీ పేస్ట్ చేస్తే, దయుంచి రచయతను గుర్తించి
మరియు దీనిలో అనుసందించండి www.scn.org/cmp/

© గ్రంధప్రచురణహక్కు 1967, 1987, 2007 ఫిల్ బార్ట్లే
వెబ్ డిజైన్ బై లౌర్దేస్ సడా
––»«––
చివరిగా సవరించినది: 2009.10.17

 Home page